" షట్ తిలైకాదశి " పుష్య కృష్ణ ఏకాదశీనీ షట్ తిలైకాదశీ అనే పేరుతో ఆమాదేర్జ్యోతిషీ అనే గ్రంధము పేర్కోంటూ ఉంది.*షట్ తిలైకాదశి అనగా ఆరువిధములుగా తిలలుఉపయోగించే ఏకాదశి అనిభావం.(1) స్నానము చేయునీటిలోనువ్వులను వెయ్యాలి.(2) నువ్వులను నూరినముద్దను శరీరమంతా రాచుకోవాలి.(3)ఆరు నువ్వుల గింజలను తినాలి.(4) త్రాగేనీటిలో కోద్దిగా నువ్వులను వేసుకోవాలి.(5)గురుజనులకు తిలలు దానం చేయాలి.(6) తిల తర్పణం విడుచుట ద్వార దేవతలకు నువ్వులు సమర్పించాలి. ****
Today is thursday, pushyami star,so it is gurupushya yogam,veryauspicious. astlogicaly.shubha skauna.
ReplyDelete" షట్ తిలైకాదశి "
పుష్య కృష్ణ ఏకాదశీనీ షట్ తిలైకాదశీ అనే పేరుతో ఆమాదేర్
జ్యోతిషీ అనే గ్రంధము పేర్కోంటూ ఉంది.
*షట్ తిలైకాదశి అనగా ఆరువిధములుగా తిలలు
ఉపయోగించే ఏకాదశి అనిభావం.
(1) స్నానము చేయునీటిలోనువ్వులను వెయ్యాలి.
(2) నువ్వులను నూరినముద్దను శరీరమంతా రాచుకోవాలి.
(3)ఆరు నువ్వుల గింజలను తినాలి.
(4) త్రాగేనీటిలో కోద్దిగా నువ్వులను వేసుకోవాలి.
(5)గురుజనులకు తిలలు దానం చేయాలి.
(6) తిల తర్పణం విడుచుట ద్వార దేవతలకు నువ్వులు
సమర్పించాలి.
****
Today is thursday, pushyami star,so it is gurupushya yogam,very
ReplyDeleteauspicious. astlogicaly.shubha skauna.