మహాభారతంలోని నూరుగురు కౌరవుల పేర్లు
1.ధుర్యోధనుడు 2.దుశ్శాసనుడు 3.కుండాశాయె 4.దుస్సహుడు 5.దుశ్శలుదు 6.జలసందుడు 7. సముసహుడు , 8. దుర్జయుడు ,9.రౌద్రకర్ముడు 10.ఆశ్రయుడు 11.సుబాహుడు
12.ధుష్ప్రధర్షణుడు 13.దుర్మర్షణుడు 14.దుర్ముఖుడు 15.దుష్కర్ణుడు 16.కర్ణుడు 17.వివింశతి 18.వికర్ణుడు 19.శలుడు 20.సత్వుడు
21.సులొచనుడు 22.చిత్రుడు 23.ఉపచిత్రుడు 24.చినందుడు 25.చారుచిత్రుడు 26.శరాసనుడు 27.ధుర్మదుడు 28.దుర్విగాహుడు 29.వివిత్సుడు 30.వికటాసనుడు
31.ఊర్ణనాభుడు 32.సునాభుడు,33. నందుడు 34.ఉపనందకుడు 35చిత్రబాహుడు 36.చిత్రవర్మ 37.సువర్మ 38.దుర్విరొచనుడు 39.అయోబాహుడు 40.మహబాహుడు 41.చిత్రాంగుడు 42.కుండలుడు 43.భీమవేగుడు 44.భీమబలుదు 45.బలవర్దనుడు.త్రాక్షుడు 46.భలవర్దనుడు 47.ఉగ్రాయుధుడు 48.సుషేణుడు 49.కుండోధరుడు 50.మహోధరుడు51.చిత్రాయుధుడు,52.నిషంగి,53.పాశి,54.బ్రుందారకుడు, 55.ధ్రుఢవర్ముడు,56.ధ్రుఢక్షత్రుడు,57.సోమకీర్తీ, 58.అనూదరుడు,59.ధ్రుఢసంధుడు,60.జరాసంధుడు,61.విందుడు,62.సువాక్కు,63.ఉగ్రశ్రవుడు,64.ఉగ్రసేనుడు,65.సేనానీ,66.దుష్పారాజయుడు,67.అపరాజితుడు,68.పండితుడు,69.విశాలాక్షుడు,70.దురాధరుడు,71.ధ్రుఢహస్తుడు,
72.సుహస్థుడు,73.వాతవేగుడు,74.సువర్చుడు,75.ఆదిత్యకేతువు,76.బహ్వాశీ,77.నాగదత్తుడు,78.అగ్రయాయి,79.కవచి,80.క్రథనుడు,81.కుండుడు,82.దండధారుడు,83.ధనురుగ్రహుడు,84.ఉగ్రరథుడు,85.భీమరథుడు,86.వీరబాహుడు,87.అభయుడు,88.ధ్రఢరథుడు,.89.అనాధ్రుష్యుడు,90.కుండభేది,91.విరావి,92.ప్రమథుడు,93.ప్రమాధి,94.ధీర్గరోముడు,
95.ధీర్గబాహువు,96.వ్యూధోరుడు,97.కనకధ్వజుడు,98.కుండజుడు,
99.విరజసుడు,100.సత్యసంధుడు,
దుస్సల ఈమే కౌరవుల చెల్లేలు.
No comments:
Post a Comment