Tuesday, 5 July 2016

reply letter.

నిజమే...విస్సన్న చెప్పిందే వేదం అనికుడా నా వితండవాదము కాదు.అత్యంత శత్రువు....అత్యంత మిత్రుని పేరు పదె పదె పరువురెదుట  ఉచ్చరించడంలో ప్రమాదములు ఏర్పడ అవకాశములు కలవు.కాని భార్య పేరు,జ్యెష్ట పుత్రుని పేరు ఉచ్చరించడంలొ వున్నప్రమాదం ఏమిటొ ఇప్పటికి అర్థం కాలేదు,అందులో నిఘూడం బొదపడలేదు.
 మన ప్రచ్చన్న యుద్దానికి ఇక తెర దించుదాం.అంతా శుభం....

No comments:

Post a Comment