Sunday, 26 June 2016

meeku telusa

                                  మీకు తెలుసా?

క్రీ.శ. 1: క్రైస్తవ శకారంభం. జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరం అని నమ్మిక.

క్రీ.శ. 532:జీసస్ క్రైస్ట్ పుట్టక నుంచి  క్రీస్తు శకారంభం చెయ్యాలని "డయునైసియస్ ఎక్సీగ్యుపస్" అనే రోమన్  సన్యాసి సూచించాడు.

క్రీ.శ. 748: క్రీస్తు శకాన్నీ ఉపయోగించడం మొదలుపెట్టారు.( అప్పటివరకు ఆచరణలొలేదన్నమాట)


No comments:

Post a Comment