Sunday, 3 July 2016

SOMAVATI AMMAVVASYA

               సోమవతి అమావాస్య
శ్లో//అమావాస్యా యదాపార్థన్ సోమావారాన్వితాభవేత్/
    తదాపుణ్యతమహ్ కాలో దేవానామపిదుర్లభహ్//
   
@    ఆమా సోమవార వ్రతం,
@    అశ్వథ వృక్షం (రావి చెట్టు )నకు 108 ప్రదక్షిణలు చెయాలి
@     మౌన వ్రతం, గంగాస్నానం,విష్ణుపూజ
@     ఈరోజు ప్రత్యేకంగా ప్రత్తిని ముట్టడం,వత్తిని చెయడం నిషేద్దం.
@     సిం హ్మళ  దేశంలొ  సొమీదేవమ్మ అను చాకలి వనిత సొమవారం ప్రత్తిని ముట్టకుండ అనే వ్రతదీక్షతో మహాశక్తిషాలీనై కాంచిపురంలో ఓ బ్రాహ్మణ          
కన్యకు   వైధవ్యం  లేకుండచేస్తుంది.


 శ్లొ// అద్యమూలం తధా తూలం న స్పృశామి కదాచన/
తతోశ్వథ తరుం ప్రాప్య నదీతీర భవం శుభం/



                       

 
 




         
   
   





No comments:

Post a Comment